- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Rahul Gandhi: ఇంకెన్ని కుటుంబాలు బలి కావాలి? తమిళనాడు రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఇంకెన్ని కుటుంబాలు బలి కావాలి? తమిళనాడు రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ
X
దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో గత రాత్రి చోటు చేసుకున్న భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం గతేడాది ఒడిశాలో బాలాసోర్ లో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీ కొట్టిన ఘటనకు అద్దం పడుతోందని అన్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎన్ని ప్రాణాలు పోతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం గుణ పాఠాలు నేర్వడం లేదని, జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలని విమర్శించారు. ప్రభుత్వం మేల్కోవడానికి ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలని ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Advertisement
Next Story