- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండోర్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
X
దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో శ్రీరామనవమి సందర్భంగా చోటు చేసుకున్న మెట్ల బావి ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలోచ మొత్తం ఐదుగురు భక్తులు చనిపోగా మరో 15 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇది చాలా బాధకరమైన దుర్ఘటన అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చహాన్ తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు.
Advertisement
Next Story