- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ప్రధాని మోడీ తల్లి పరిస్థితి విషమం.. అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలింపు..?
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ప్రధాని మోడీ తల్లి పరిస్థితి విషమం.. అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలింపు..?
X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని మోడీ తల్లీ హీరాబెన్ ని హుటాహుటిన అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కాగా మైసూరు సమీపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై గాయపడిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. ప్రస్తుతం మోడీ తల్లి పరిస్థితి గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read...
Advertisement
Next Story