- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన పండుగ 'ఆది మహోత్సవ్'ను ప్రారంభించిన ప్రధాని మోడీ
X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ ప్రధాని నరేంద్ర మేడీ చేతుల మీదుగా.. జాతీయ గిరిజన పండుగ 'ఆది మహోత్సవ్' ప్రారంభం అయింది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ 'ఆది మహోత్సవ్' నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండాకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఫిబ్రవరి 16-27 వరకు జరిగే మహోత్సవ్‌లో సుమారు 1,000 మంది గిరిజన కళాకారులు పాల్గొంటారు. అలాగే ఆది మహోత్సవ్' గిరిజనులకు సంబంధించిన కలలు, వారు తయారు చేసిన వస్తువులను అమ్మకానికి పెట్టారు.
Advertisement
Next Story