- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువతకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతకు కీలక విజ్ఞప్తి చేశారు. వైబ్రంట్ విలేజీ ప్రోగ్రామ్(వీవీపీ)లో భాగంగా సరిహద్దు గ్రామాలను సందర్శించి.. విభిన్న సంస్కృతులను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. విభిన్న సంస్కృతులను తెలుసుకుంటూ.. వారి అతిథ్యాన్ని అస్వాదించాలని ట్వీట్ చేశారు. వీవీపీ కార్యక్రమం సంస్కృతిక, సాంప్రదాయ మార్పిడికి మార్గమని అన్నారు.
దీనిలో భాగంగా ఒడిశా యువత కిబితూ, టూటింగ్ గ్రామాలను సందర్శించారని తెలిపారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీవీపీని ప్రొత్సహించేందుకు రోడ్లు మౌళిక వసతుల కోసం రూ.2,500 కోట్లతో కలుపుకుని రూ.4,800 కోట్లు కేటాయించింది. కాగా ఈ కార్యక్రమం కింద ఈశాన్య ప్రాంతం, లఢఖ్ సరిహద్దు ప్రాంతాలలో 19 జిల్లాలోని 46 బ్లాకుల్లోని 2,967 గ్రామాలను ఎంచుకుంది.
Advertisement
Next Story