- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Independence Day: అవినీతి, బంధుప్రీతి ఈ రెండు భారత్‌కు పెద్ద సవాళ్లు: ప్రధాని మోడీ
Independence Day: అవినీతి, బంధుప్రీతి ఈ రెండు భారత్‌కు పెద్ద సవాళ్లు: ప్రధాని మోడీ
X
దిశ, వెబ్‌డెస్క్: PM Modi Says, Nepotism and Corruption India's Biggest Challenges On occasion of independence day| స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రస్తుతం అవినీతి, బంధుప్రీతి లాంటీ పెద్ద సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము అని ప్రధాని మోడీ అన్నారు. అవినీతి ప్రస్తుతం దేశంలోని అన్ని విభాగాల్లో రెచ్చిపోతుందని.. దీనిపై మనం అందరం కలిసికట్టుగా పోరాడాలన్నారు. అలాగే వివిధ విభాగాలు, సంస్థలలో వ్యక్తులు, అభ్యర్థుల నైపుణ్యం, ప్రతిభ బట్టి తీసుకోవాలి గాని.. పరివార్‌వాద్ (బంధుప్రీతి) చూపించ కూడదని దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని భారత ప్రధాని మోడీ అన్నారు.
ఇది కూడా చదవండి: దృఢ సంకల్పంతో అడుగులు వేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ
Advertisement
Next Story