- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జాతీయం-అంతర్జాతీయం > రాహుల్ గాంధీకి షాక్.. పార్లమెంట్ సభ్యత్వ పునరుద్దరణపై సుప్రీంకోర్టులో పిటిషన్..!
రాహుల్ గాంధీకి షాక్.. పార్లమెంట్ సభ్యత్వ పునరుద్దరణపై సుప్రీంకోర్టులో పిటిషన్..!
X
దిశ, డైనమిక్ బ్యూరో: వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 'మోడీ ఇంటి పేరు' కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించడం సరికాదంటూ లక్నోకు చెందిన న్యాయవాది అశోక్ పాండే మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్దరణకు సంబంధించి లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో ఆయన కోరారు. కాగా పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా ప్రకటిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై రాహుల్ సుప్రీంకు వెళ్లారు. అక్కడ సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో తిరిగి రాహుల్ లోక్ సభ్యత్వం పునరుద్ధరించబడిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story