బిగ్ బ్రేకింగ్: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఘన విజయం

by Satheesh |   ( Updated:2023-05-13 06:28:43.0  )
బిగ్ బ్రేకింగ్: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఘన విజయం సాధించారు. కనకపూరి నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన డీకే శివకుమార్ తన సమీప బీజేపీ అభ్యర్థిని చిత్తు చేశారు. కాగా, కనకపూరా నియోజకవర్గం నుండి వరుసగా నాలుగవ సారి డీకే శివకుమార్ విజయం సాధించారు. ఇక, చల్లకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘుమూర్తి విజయం సాధించగా.. హిరియూర్‌లో కాంగ్రెస్ నేత సుధాకర్ విజయం కైవసం చేసుకున్నారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ అధిక్యంగా దిశగా దూసుకుపోతుంది.

Also Read...

ఎన్నికల ఫలితాల వేళ సీఎంకు విచిత్ర అనుభవం.. బొమ్మై ఆఫీసులో పాము కలకలం (వీడియో)

Advertisement

Next Story