బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి పోరాడుతాయి: టీఎంసీ ఎంపీ

by Mahesh |
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి పోరాడుతాయి: టీఎంసీ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: "రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాడుతాయి. మాకు వ్యక్తిగత అహంకారం లేదని.. మేము సమిష్టిగా కలిసి పని చేయాలనుకుంటున్నాము అని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ప్రతిపక్షాల ఐక్యతకు హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాళ్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని మహువా మరోసారి ట్విట్టర్ ద్వారా కోరారు.

Advertisement

Next Story