మణిపూర్ పై చర్చించడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

by Mahesh |   ( Updated:2023-07-31 12:28:53.0  )
మణిపూర్ పై చర్చించడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో మాట్లాడుతూ.. "రాజ్యసభ ఛైర్మన్ స్పీకర్‌కు మేము స్పష్టంగా చెప్పాము, మణిపూర్‌పై చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే తాము 10 రోజుల పాటు చర్చలు జరపాలని ప్రతిపక్షాలను కోరుతున్నాము. కానీ ప్రతిపక్షాలు ఈ అంశంపై మాట్లాడాటనికి, చర్చించడానికి ఎందుకో భయపడి చర్చల నుండి పారిపోతున్నారని అన్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు జరపాలని నేను పార్లమెంట్ లోపల చెప్పాను" కానీ ప్రతిపక్ష నాయకులు వస్తారో లేదో వేచి చూడాలి మరి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Advertisement

Next Story