General Election 2024 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

by Mahesh |   ( Updated:2024-03-16 10:45:18.0  )
General Election 2024 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శనివారం లోక్‌సభ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ క్రమంలో ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్ము కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ డేట్ ఏప్రిల్ 18, పోలింగ్ తేదీ మే 13, ఓట్ల లెక్కింపు, ఫలితాలు జూన్ 4న నిర్వహించనున్నారు.

అరుణాచల్ ప్రదేశ్

పోల్ తేదీ – ఏప్రిల్ 19 (శుక్రవారం)

కౌంటింగ్: జూన్ 4 (మంగళవారం)

సిక్కిం

పోలింగ్ తేదీ: ఏప్రిల్ 14

కౌంటింగ్: జూన్ 4

ఒడిశా

పోల్ తేదీ: మే 13 మరియు మే 25

కౌంటింగ్: జూన్ 4

Advertisement

Next Story

Most Viewed