దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు..

by Mahesh |   ( Updated:2023-02-21 04:20:41.0  )
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, యూపీ గుజరాత్ మధ్యప్రదేశ్‌లలో ఏక కాలంలో 70 కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. అక్రమంగా ఆయుదాల అమ్మకాలు చేపడుతన్న వ్యాపారులు, పాత నేరస్తులు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. టెర్రర్ ఫండింగ్, గ్యాంగ్ స్టర్, ఆయుధాలు, డ్రగ్స్ వ్యవహారంపై తనిఖీలు చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్లు, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటంపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story