- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురికి ‘బిపర్జాయ్’ పేరు పెట్టుకుంది
by Javid Pasha |
X
జఖౌ (గుజరాత్): ప్రకృతి వైపరీత్యాల టైంలో పుట్టిన పిల్లలకు ఆ పేర్లు పెట్టే ట్రెండ్ ను గుజరాత్ కు చెందిన ఓ మహిళ ఫాలో అయింది. ఆమె తన ఆడ శిశువుకు ‘బిపర్జాయ్’ అని పేరు పెట్టింది. గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న తీర ప్రాంతాలకు ‘బిపర్జాయ్’ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సురక్షిత ప్రాంతాల్లోని షెల్టర్ హౌస్‌లకు తరలించిన వేలాది మందిలో ఒకరైన మహిళ తన శిశువుకు తుఫాను పేరే పెట్టుకోవడం విశేషం. గతంలో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలను తితిలీ, ఫణి, గులాబ్ తుఫానులు వణికించిన టైంలో వాటి పేర్లను కొందరు తమ పిల్లలకు పెట్టుకున్నారు.
Advertisement
Next Story