- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రుతుపవనాల రాక ఆలస్యం
by Seetharam |
X
దిశ,వెబ్‌డెస్క్: దేశంలోకి రుతుపవనాల రాక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రేపు రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాదారణంగా జూన్ 5 లోపే కేరళకు చేరుకునే రుతుపవనాలు ఈ సారి కాస్త ఆలస్యమయ్యాయి. రుతుపవనాల రాకకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రుతుపవనాల ఆలస్యంతో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే ఇప్పటికే రుతుపవనాలు వస్తే వాతావరణం చల్లబడేది. వీటి ఆలస్యంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
Advertisement
Next Story