Arvind Kejriwal : సొంత పార్టీ ఎంపీ అరెస్ట్ పై స్పందించిన కేజ్రీవాల్

by Mahesh |   ( Updated:2023-10-05 13:06:51.0  )
Arvind Kejriwal : సొంత పార్టీ ఎంపీ అరెస్ట్ పై స్పందించిన కేజ్రీవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ఎంపీ అరెస్ట్ పై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "కేవలం తప్పుడు కేసులు పెడుతున్నారు.. విచారణలో ఏది బయటపడదు. ఇది దర్యాప్తు సంస్థల సమయం వృధా.. ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి దేశం ముందుకు సాగదు. అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story