- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కర్ణాటక రిజల్ట్స్ : రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే!

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇది మనందరి విజయం అన్నారు. మా వాగ్ధానాలను మొదటి క్యాబినేట్ లోనే నెరవేరుస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందన్నారు. ఇవే ఫలితాలు అన్ని రాష్ట్రాల్లో పునరావృతం అవుతాయన్నారు. కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కర్ణాటకలో పేదల పక్షాన కాంగ్రెస్ పోరాడిందన్నారు. పెత్తం దారులకు, పేదలకు పోరాటం జరిగిందన్నారు. బలవంతులపై పేదల శక్తి గెలిచిందన్నారు. కర్ణాటకలో విద్వేష రాజ్యం ముగిసిందన్నారు.
Read More... సోనియా, రాహుల్ గాంధీలకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఫోన్
Next Story