- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాసేపట్లో కర్ణాటక ఎలక్షన్ షెడ్యూల్.. వయనాడ్ సీటుపై ఉత్కంఠ!
X
దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో ఈసీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. అయితే రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో ఖాళీ అయిన వయనాడ్ సీటుకు సంబంధించి కూడా బైపోల్ షెడ్యూల్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్‌లో ఇక్కడ ఉప ఎన్నిక జరిగే ఛాన్స్ ఉంది. ఈ అంశం మాత్రం ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాహుల్ పరిణామంపై మాత్రం ఇప్పటివరకు ఈసీ స్పందించలేదు.
రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ లోక్ సభ సీటుకు ప్రజాప్రాతినిధ్య చట్టం - 2015లోని సెక్షన్ 151 ఏ కింద ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. దోషిగా నిరూపణపై కనీసం రెండేళ్ల పాటు శిక్ష పడిన ఎంపీ ఎవరైనా సరే అనర్హత వేటుకు అర్హుడని సెక్షన్ 8(3) చెబుతోంది. ఇదిలా ఉండగా కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ తోపాటు వయనాడ్ బై పోల్‌కు ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Advertisement
Next Story