- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : డీల్ కోసం కావ్య పై ప్రేమను కురిపిస్తున్న రాజ్
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
ఆఫీస్‌లో కావ్య తన టీమ్ మెంబర్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. ' ఈ హాల్ మా టీమ్ వాళ్ళు మాట్లాడుకోవడానికి మీరంతా బయటకు నడవండి ' అంటూ కావ్యతో రాజ్ గొడవ పడతాడు. ఇక ఇద్దరూ ఆ విషయం గురించి అరుచుకుంటూ ఉండగా జగదీష్ చంద్రప్రసాద్ అక్కడికి వచ్చి.. ‘హాలో’ ‘నేను ఇప్పుడు ఒకటి విన్నాను .. అది నిజమేనా ? అని కోపంగా అంటాడు. దాంతో రాజ్.. మీరేం విన్నారు సార్? అని రాజ్ అడుగుతాడు. ‘మీరిద్దరూ విడిపోయారని’ అని జగదీష్ అంటాడు. అదేం లేదని రాజ్ బాగానే కవర్ చేస్తాడు.
రాజ్ నటన చూసి కావ్య కూడా బాగా నవ్వుకుంటుంది. కావ్యతో చిన్నగా.. ‘మేడమ్ సార్‌కి షాక్‌లో మతి తప్పిందంటారా?’ అంటూ జోక్స్ వేస్తుంటాడు. ఇక జగదీష్ చంద్ర ఎంతకీ నమ్మకపోయేసరికి.. ఒక చేత్తో దగ్గరకు లాక్కుని.. కావాలనే ప్రేమను కురిపిస్తూ.. ‘మేము ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నాం అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్ లాజిక్ పాయింట్స్ మాట్లాడతాడు రాజ్. ఇక, జగదీష్ చంద్రప్రసాద్ ముందు రాజ్ అనుమానంగా కూడా రాకుండా నటిస్తూ ఉంటాడు. ‘అయితే మీరు బాగానే మాట్లాడుకుంటున్నారని అర్ధమవుతుంది.. అయితే, మంచిదేలే .. కలిసి లేరేమో అనుకున్నాను.. అంతా సూపర్ కదా.. ఇంకేం మీరిద్దరూ కలిసి నా ప్రాజెక్ట్ పూర్తి చేయండి.. ' అని చెప్పి కావ్య, వెళ్లిపోతాడు జగదీష్.