- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Instagram, Facebook: ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సర్వీసులు.. తలలు పట్టుకుంటున్న యూజర్లు
Instagram, Facebook: ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సర్వీసులు.. తలలు పట్టుకుంటున్న యూజర్లు
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు అయిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సర్వీసులు ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు గంట నుంచి సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అనూహ్యంగా యాప్ ఓపెన్ కాకపోవడం, వీడియోలు అప్లోడ్ కాకపోవడంతో యూజర్లు, యూట్యూబర్లు తలలు పట్టుకుంటున్నారు. కాగా, ఇటీవల కాలంలో పలు వెబ్‌సైట్ల సర్వర్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని గంటల పాటు వాటి సేవలు నిలిచిపోయాయి. అయితే, తాజాగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సర్వీసులు ఎక్కడికక్కడ స్తంభించాయి.
Read More..
Advertisement
Next Story