పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ నెంబర్ 1

by Mahesh |   ( Updated:2023-02-08 09:45:10.0  )
పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ నెంబర్ 1
X

దిశ, వెబ్‌డెస్క్: పాల ఉత్పత్తిలో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉందని కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపా లోక్‌సభలో తెలిపారు. దీన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కార్పొరేట్ స్టాటిస్టికల్ డేటాబేస్ ఉత్పత్తి డేటా స్పష్టం చేసిందని మంత్రి అన్నారు. ఈ డేటా ప్రకారం భారత్.. 2021-22 సంవత్సరంలో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం 24% వాటా కలిగి ఉందని ఆయన తెలిపారు. అలాగే.. 2021-22 లో భారతదేశ పాల ఉత్పత్తి 22 కోట్ల టన్నులకు పెరిగిందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు.

Advertisement

Next Story