- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎర్రకోటలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. ఢిల్లీలో హై అలర్ట్
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: భారత 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. కాగా ఈ వేడుకలకు విశిష్ట అతిథులు రావడంతో భద్రతా సిబ్బంది.. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్, యాంటీ ఫ్లయింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు రాజ్‌గట్ వద్దకు చేరుకున్న మోడీ అమరులకు నివాలులు అర్పించారు అటు నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకుని.. త్రివిధ దళాల గౌరవ వందనం అందుకున్నారు.
Advertisement
Next Story