- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలను విడుదల చేయలేదని ప్రభుత్వ ప్రకటన
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: నీట్ యూజీ’ పరీక్ష రివైజ్డ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు మధ్యహ్నం నుంచి నీట్ యూజీ’ పరీక్ష రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని.. పాత ఫలితాల లింకుని అందరూ షేర్ చేస్తున్నారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అలాగే త్వరలోనే ఈ నీట్ యూజీ రిజల్ట్స్ విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. నీట్ 2024 యూజీ పేపర్ లీక్ ఆరోపణలతో.. పరీక్షలను రద్దు చేయాలని వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నీట్ పరీక్షలు రద్దు చేయడం సరికాదని.. వ్యాఖ్యానించిన కోర్టు రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని ఎన్డీఏకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story