- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ‘పీఎం కిసాన్’ డబ్బులు వచ్చేశాయ్!
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 17వ విడత పీఎం-కిసాన్ సాయాన్ని విడుదల చేసింది. ఇవాళే బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు. మొత్తం 9.26కోట్ల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలుగుతోంది. దాదాపు రూ. 20 వేల కోట్ల రూపాయల నిధి విడుదల చేసింది.
కేంద్ర బీజేపీ సర్కార్ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకోచ్చింది. ఈ స్కీమ్‌ను 2019లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది మూడు విడతల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్‌లో నేరుగా కేంద్రం వేస్తోంది. కాగా, రైతుల సంఖ్య కోట్లలో ఉన్న కారణంగా.. కొందరికి ముందు, మరికొందరికి వెనుక డబ్బులు జమ అయ్యే ఛాన్స్ ఉంది.
Advertisement
Next Story