మనీలాండరింగ్ కేసు.. హైకోర్టులో ఆప్ మాజీ మంత్రికి చుక్కెదురు

by Mahesh |
మనీలాండరింగ్ కేసు.. హైకోర్టులో ఆప్ మాజీ మంత్రికి చుక్కెదురు
X

దిశ, వెబ్ డెస్క్: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. కాగా ఈ కేసులో జైన్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే వీరిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దీంతో వారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బెయిల్ కోసం నిర్దేశించిన షరతులను నెరవేర్చడంలో, ఆమోదించడంలో ముగ్గురు విఫలమయ్యారని.. సత్యేందర్ జైన్‌ వైభవ్ జైన్, అంకుష్ జైన్‌ల బెయిల్ పిటిషన్లు హైకోర్టు తిరస్కరించింది.

Advertisement

Next Story