- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shani Dev: 2025లో ఆ రాశుల వారిపై శని దేవుడు ఆగ్రహహించనున్నాడా?
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం శనిదేవుడు. ఆయన చేసిన మంచి చేస్తే మంచిని, చెడు చేస్తే చెడును బట్టి కర్మలను ఇస్తాడు. వచ్చే ఏడాది కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడంవల్ల ఈ రాశుల వారికి శనిదోషం ప్రభావం చూపనుంది. సప్తమ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలిననాటి శని వలన వీరికి అనేక సమస్యలు రానున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
ధనుస్సు
ధనుస్సు రాశి వారికీ అర్దాష్టమ శనిదోషం కలుగుతుంది. ఉద్యోగంలో కొత్త సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. పెట్టుబడులు పెట్టిన లాభాలు కన్నా నష్టాలే ఎక్కువ. ఇంట్లో చిన్న విషయాలకు కూడా గొడవలు అవుతాయి. ఆస్తి సమస్యలు కూడా వస్తాయి.
కుంభం
కుంభ రాశి వారికీ రావల్సిన డబ్బు రాదు. ఆదాయం మొత్తం తగ్గిపోతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. శుభకార్యాలు మధ్యలోనే ఆగిపోతాయి. డబ్బు తీసుకున్నా, ఇచ్చినా అవి పరిష్కారం కావు. ఏలిననాటి శని ప్రారంభమవుతుంది.
మీనం
మీకు మునుపటి కంటే అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ప్రయాణాలవల్ల నష్టాలు తప్ప లాభాలు రావు. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడమే మంచిది. మీరు మొదలు పెట్టిన ప్రతీ పనికి అడ్డంకులు ఏర్పడతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.