- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Katuri Trivikram: విషాదం.. ప్రముఖ సీనియర్ రచయిత కన్నుమూత
by Kavitha |
X
దిశ, సినిమా: ప్రముఖ కథ, నవలా రచయిత, ఏపీ అరసం గౌరవ సలాహాదారు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్(78) ఇకలేరు. కొద్దిరోజులుగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున విజయవాడలోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. రవీంద్ర త్రివిక్రమ్ పుట్టిన రోజునాడే మరణించడం యాదృచ్ఛికం. ఆయన స్వస్థలం విజయవాడలోని కాటూరు వారి వీధి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1955లో ఆయన రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1974లో తొలి కథ ప్రచురితమైంది. 600కు పైగా కథ, కథానిక, నవల, నవలిక, హరికథ, నాటకాలు, 400కు పైగా వ్యాసాలు రాశారు. సైనికుడిగా 1965, 1971లో భారత్- పాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన హైకోర్టు లాయర్‌గా, బార్ అసోసియేషన్ జీవిత కాల సభ్యుడిగా ఉన్నారు.
Advertisement
- Tags
- katuri trivikram
Next Story