- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa 2 : ఆడ ఉంటా .. ఈడ ఉంటా .. అన్నట్టు అన్ని ఏరియాల్లో పుష్ప గాడి వీర విధ్వంసం తగ్గేలా లేదుగా.. !
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన సినిమా "పుష్ప 2" (Pushpa 2). సుకుమార్ ( Sukumar ) డైరెక్షన్ లో వచ్చిన సినిమా డిసెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేక్ చేస్తూ వసూలు చేస్తుంది. 2024 లో విడుదలైన సినిమాలన్నింటిలో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఒక్క తెలుగులోనే కాకుండా సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.
ఈ క్రమంలోనే అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ పుష్పా రాజ్ దూసుకెళ్తున్నాడు. డిసెంబర్ 05 న గ్రాండ్ గా రిలీజ్ అయినా అల్లు అర్జున్ ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్‌లో కూడా రికార్డులను మింగేస్తున్నాడు. రోజుకో రికార్డు బ్రేక్ చేయడమంటే మాములు విషయం కాదు. సౌత్ టు నార్త్ వరకు ప్రేక్షకులు రిపీటెడ్‌గా చూస్తున్నారట. ఒక తెలుగు సినిమాకు ఇంత కంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు.అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా నా పేరు పుష్పా రాజ్.. ఆడ ఉంటా .. ఈడ ఉంటా .. అన్నట్టు అన్ని ఏరియాల్లో పుష్ప గాడి వీర విధ్వంసం ఇప్పటిలో తగ్గేలా లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read More...
Pushpa 2: నా పేరు కావేరి అని పెట్టడానికి కారణం అదే.. పుష్ప చెల్లెలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్