- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫోన్ కోసం రిజర్వాయర్ ఖాళీ చేసిన ఆఫీసర్.. కేసు నమోదు..
X
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వాయర్‌లో ఫోన్ పడిపోయిందని.. ఫొన్ కోసం డ్యామ్‌లోని నీటిని తోడేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో చోటు చేసుకుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఫోనుకోసం రిజర్వాయర్‌లోని 41 లక్షల లీటర్ల నీటిని తోడేసినందుకు అధికారి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను సప్పెండ్ చేశారు. అలాగే దీంతో విశ్వాస్ తో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మిగిలిన ఇద్దరు నిందితులు విశ్వాస్ అనధికార చర్యకు మద్దతు ఇచ్చారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇంతకుముందు, రిజర్వాయర్‌ను ఖాళీ చేసినందుకు విశ్వాస్‌కు సుమారు ₹53,000 జరిమానా విధించబడింది.
Advertisement
Next Story