- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొట్టమొదటి సారిగా ఆ రాష్ట్ర మామిడి పండ్లు ఆమెరికాకు..!
by Manoj |
X
దిశ, వెబ్ డెస్క్: మొట్టమొదటి సారిగా గిరిజనులు పండించిన మామిడి పండ్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. దీంతో గిరిజన రైతులకు భారీగానే ఆదాయం చేకూరినట్లు తెలుస్తోంది. ఈ మామిడి పండ్లు మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మొదటిసారిగా అమెరికాకు ఎగుమతి చేశారు. గిరిజన రైతులు ఈ పండ్లను సేంద్రియ పద్దతి ద్వారా పండించారు. దీంతో ఆ రైతులకు స్థానిక మార్కెట్‌లలో సంపాదించే దానిలో 200 శాతానికి పైగా సంపాదించడానికి వీలు కలిగిందని ఒక అధికారి తెలిపారు. సుమారు 1.2 టన్నుల సరుకును నాసిక్‌లోని తొమ్మిది తాలూకాల గిరిజన రైతుల నుండి సేకరించినట్లు నివేదికలు తెలిపాయి.
Advertisement
Next Story