- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING : సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ.. కాసేపట్లో అరెస్ట్ ?
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగాన్ని పెంచింది. ఈ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావడానికి తనకు అభ్యంతరం లేదని, అయితే అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన రిక్వెస్టును ఢిల్లీ హైకోర్టు గురువారం ఉదయం తోసి పుచ్చింది. ఆ విధమైన రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది.ఈమేరకు కోర్టు నుంచి స్పష్టీకరణ వచ్చి కొన్ని గంటలైనా గడవకముందే.. గురువారం సాయంత్రం ఈడీ రంగంలోకి దిగింది. కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకుంది. ప్రస్తుతం ఆయనను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నించిన తర్వాత ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన తరహాలోనే కేజ్రీవాల్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏం జరుగుతుందనే దానిపై ఇంకొన్ని గంటల్లో క్లారిటీ వస్తుంది.