- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక ఎన్నికల పోలింగ్ శాతం విడుదల చేసిన ఈసీ
X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పోలింగ్ శాతం డేటాను విడుదల చేశారు. 224 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అధ్యక్షులతో పాటు పలువురు నాయకులు, సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఎన్నికల్లో కర్ణాటక వ్యాప్తంగా 2615 మంది అభ్యర్థులు బరిలోదిగారు. 58,545 పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరుగుతోంది. 5.3 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 4 లక్షల మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎన్నికల పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story