వివాదాల్లో చిక్కుకున్న Dolo 650 తయారీ కంపెనీ

by Prasanna |
వివాదాల్లో చిక్కుకున్న Dolo 650 తయారీ కంపెనీ
X

దిశ, వెబ్ డెస్క్ : డోలో 650 ట్యాబ్లెట్ల కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది. 30 ఏళ్ల నుంచి కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయిస్ కు రూ. 300 కోట్ల విలువ చేసే ఆరోగ్య భీమా చెల్లించలేదని అలాహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉద్యోగులు కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపించారు. అంతక ముందు కూడా ఈ కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది. ఈ కేసును న్యాయవాది ప్రదీప్ ద్వివేది పిటిషన్ దాఖలు చేసారు. మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ పై ఉద్యోగులు ESI స్కామ్ కు పాల్పడ్డారని ట్రయల్ కోర్టులో ఆరోపించారు.

Advertisement

Next Story