- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Budget 2023 Live Updates: కేంద్ర బడ్జెట్‌ను ఎవరు సిద్ధం చేస్తారో తెలుసా..?
Budget 2023 Live Updates: కేంద్ర బడ్జెట్‌ను ఎవరు సిద్ధం చేస్తారో తెలుసా..?
X
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్‌లో బడ్జెట్ న ప్రవేశ పెట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్ ను ఎవరు తయారు చేస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడానికి ఆర్దిక మంత్రికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి అనంత నాగేశ్వరన్‌తో పాటు మరో వ్యక్తుల బృందం వారికి సహాయం చేసింది.
ఈ బృందంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తదితరులు ఉన్నారు. విరందరూ కలిసి నిషితంగా చర్చించి బడ్జెట్‌ను రూపోందిస్తారు.
Also Read...
Advertisement
Next Story