- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన ఫుడ్ ఏంటో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పల్లే, పట్నం అని తేడా లేకుండా జనాలు టెక్నాలజీని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. దీంతో చిన్నా పెద్ద ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా స్మార్ట్ ఫోన్‌తో తెలుసుకుంటున్నారు. సామాన్యులు సైతం సంపన్నుల లాగా ఏకంగా కూర్చున్న చోటికి అన్నింటిని తెప్పించుకోగలుగుతున్నారు. అంతేకాదు ప్రపంచ నలుమూలల్లో జరిగిన ప్రతి విషయాన్ని కొద్ది నిమిషాల్లోనే తెలుసుకుంటున్నారు.
ప్రతి విషయాన్ని గూగుల్‌లో తెలుసుకుంటూ పలు వంటకాలు కూడా తయారు చేస్తున్నారు. కొందరు మంచికి వాడుకుంటే మరికొందరు టెక్నాలజీని దారుణాలకు కూడా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో 2023 గూగుల్ లో ఎక్కువగా వెతికిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. మిల్లెట్స్‌ను అత్యధికంగా సెర్చ్ చేసినట్లు సమాచారం. దీనికి కారణం 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించడమేనట. ఆ తర్వాత అవకాడో, మటన్ రోగన్ జ్యోష్, టిన్ట్ ఫిష్, కతి రోల్స్‌ని ఎక్కువగా వెతికారట. దీంతో ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఈ పదార్థాలు ఎలా తయారు చేస్తారో తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారట.
- Tags
- mutton curry