అన్నమలై‌కి ₹50 కోట్ల నోటీసు పంపిన 'DMK ఉదయనిధి

by Mahesh |
అన్నమలై‌కి ₹50 కోట్ల నోటీసు పంపిన DMK ఉదయనిధి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు బీజేపీ.. డీఎంకే నేతలకు లెక్కలు చూపని ఆస్తులున్నాయని ఆరోపిస్తూ.. 'డీఎంకే ఫైల్స్' అనే వీడియోను విడుదల చేసింది. అయితే దీనిపై స్పందించిన డీఎంకే యువ నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె అన్నామలై‌కి లీగల్ నోటీసులు పంపారు. స్టాలిన్ ₹50 కోట్ల నష్టపరిహారం, అన్నామలై నుండి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే అంతకు ముందు డీఎంకే కూడా ఈ వీడియోపై అన్నామలై‌కి లీగల్ నోటీసులు పంపింది. నష్టపరిహారంగా ₹500 కోట్లు కోరింది.

Advertisement

Next Story