వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం..

by Disha News Web Desk |
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కరోనా దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది.దీనితో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ వంటివి అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఢిల్లీ సీఎం క్రేజీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారీగా కేసులు నమోదు కావడంతో గత నెలలో ఢిల్లీలో వీకెండ్ లాక్‌డౌన్ విధించారు. తాజాగా కరోనా అదుపులోకి రావడంతో కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


Advertisement

Next Story