రోజంతా ధ్యానం ప్రారంభించిన ఢిల్లీ సీఎం.. ఎందుకో తెలుసా..?

by Mahesh |
రోజంతా ధ్యానం ప్రారంభించిన ఢిల్లీ సీఎం.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోలీ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ఏడు గంటల పాటు దేశాభివృద్ధి కోసం ధ్యానం ప్రారంభించారు. కేజ్రీవాల్ ధ్యానం చేస్తున్న ఫొటోలలు ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. “ఈ రోజు కేజ్రీవాల్ జీ దేశం కోసం ప్రార్థిస్తారు” అని రాశారు. ధ్యానం ప్రారంభించే ముందు కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మంచి పని చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారని.. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా ను ఉద్దేశించి అన్నారు.

Advertisement

Next Story