- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > బ్రేకింగ్ న్యూస్.. కరేన్సీ నోట్లపై వినాయక, లక్ష్మీదేవి ఫొటోలు పెట్లాలన్ని సీఎం
బ్రేకింగ్ న్యూస్.. కరేన్సీ నోట్లపై వినాయక, లక్ష్మీదేవి ఫొటోలు పెట్లాలన్ని సీఎం
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయక స్వామి ఫోటో పెట్టాలన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు గుజరాత్ హర్యానా ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అలాగే ఇండోనేసియా ఓ ముస్లిం దేశమని అక్కడ హిందువులు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నప్పటికి అక్కడి కరెన్సీపై వినాయకుడి ఫొటో ముద్రించారని తెలిపారు.
అలాగే భారత కరెన్సీపై ఒక వైపు గాంధీ బొమ్మ ఉంటుందని.. మరోవైపు వినాయక, లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలని.. ప్రధాని మోడీకి ఇది నా విజ్ఞప్తి అని కేజ్రీవాల్ అన్నారు. దీంతో త్వరలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వ అజెండా అయినా హిందూత్వాన్ని ఆప్ అధినేత కూడా ఫాలో అవుతున్నట్లు అతని వ్యాఖ్యల్లో తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Advertisement
Next Story