USA: 19 people killed in Storm-lashed California

by Hamsa |   ( Updated:2023-01-16 04:17:54.0  )
USA: 19 people killed in Storm-lashed California
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో తుఫాన్ భీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో 19 మంది మృతి చెందారు. వందలాది ఇళ్లులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు స్పందించి వెంటనే 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడారు. అంతేకాకుండా సోమవారం కూడా తుఫాన్ ముప్పు ఉన్నట్టు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Next Story