ఇండియాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా?

by samatah |
ఇండియాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : తగ్గిపోయింది అనుకున్న కరోనా మళ్ళీ మొదలైంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ప్రజలను ఆదోళనకు గురిచేస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 801 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,81,475 కు చేరింది.14,493 యాక్టివ్ కేసులుండగా, 8 మంది కరోనాతో చనిపోయారు. అలాగే గడిచిన 24 గంటల్లో 1815 మంది కరోనా నుంచి కోలుకున్నారు

Advertisement

Next Story