కాంగ్రెస్ బజరంగ్‌దళ్‌ని నిషేధించలేదు.. ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసమే ఈ స్టంట్: ఒవైసీ

by Mahesh |
కాంగ్రెస్ బజరంగ్‌దళ్‌ని నిషేధించలేదు.. ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసమే ఈ స్టంట్: ఒవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని కర్ణాటక మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాదనపై ఒవైసీ స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎప్పుడు ప్రజలను మోసం చేస్తుందని, మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ స్టంట్ చేస్తుందని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ ఎప్పటికి బజరంగ్ దళ్ ను నిషేధించలేదని.. అన్నారు. "వారు నిజంగా సంస్థను నిషేధించాలనుకుంటే, వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అలా చేయలేదు" అని ఒవైసీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed