- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజస్థాన్ కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్..
X
జైపూర్: వచ్చే నెల 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 19మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను గురువారం విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ఇప్పటివరకు 95 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. గత శనివారం 33మందితో తొలి జాబితా విడుదల చేయగా, ఆదివారం 43 మందితో రెండో జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా, జాబితాలో ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అనుచరులలో ఆరుగురి పేర్లు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, మరో 105 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story