- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కండోమ్‌లు ఎక్కువగా సేలవుతున్నది ఎక్కడో తెలుసా..?
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా చాలామంది ఇప్పటికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే, కరోనా వచ్చినప్పటి నుంచి దేశంలో ఆ ప్రాంతంలో కండోమ్ ల వాడకం అధికంగా ఉందని ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ప్రకటించిదంట. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న కథనం ప్రకారం.. ముంబైలో ఎక్కువగా కండోమ్ లు అమ్ముడుపోయాయంట. అదికూడా ఆన్ లైన్ లో. గతంలో కంటే కరోనా వచ్చినప్పటి నుంచి కండోమ్ ల వాడకం సంఖ్య భారీగా పెరిగిందని అందులో పేర్కొన్నారు.
Also Read :బాయ్‌ఫ్రెండ్‌తో ఆరేళ్లుగా సెక్సువల్ రిలేషన్.. బ్రదర్ అని తెలిసి..
Advertisement
Next Story