కేంద్ర బడ్జెట్ పై మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు

by Javid Pasha |   ( Updated:2023-02-01 12:54:25.0  )
కేంద్ర బడ్జెట్ పై మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు గుప్పించారు. 140 కోట్ల భారతీయులకు ఈ బడ్జెట్ మేలు చేసేలా ఉందని ప్రశంసించారు. ఇది ఎన్నికల బడ్జెట్ ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నేటి బడ్జెట్ లో చాలా స్థిరత్వం ఉందని, ఈ బడ్జెట్ ఉజ్వల భారత దేశాన్ని సిద్ధం చేస్తుందని కొనియాడారు.

Advertisement

Next Story