- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > ఉద్దేశపూర్వకంగా చైనా COVID-19 'బయో ఆయుధం' తయారు చేసింది: చైనీస్ పరిశోధకుడు
ఉద్దేశపూర్వకంగా చైనా COVID-19 'బయో ఆయుధం' తయారు చేసింది: చైనీస్ పరిశోధకుడు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతల కుతలం చేసిన COVID-19 పై చైనీస్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు కోవిడ్-19 ని ఉద్దేశపూర్వకంగా ప్రజలకు సోకడానికి చైనా రూపొందించిందని, దీనిని "బయో ఆయుధం" అని పిలుస్తున్నారని పేర్కొన్నారు. ఏది బాగా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడానికి తన సహోద్యోగులకు నాలుగు రకాల వైరస్‌లను అందించామని చావో షావో చెప్పారు. వైరస్ వ్యాప్తి చేయడానికి తన సహచరులను 2019 మిలిటరీ వరల్డ్ గేమ్స్‌కు పంపినట్లు మరో పరిశోధకుడు షావోతో చెప్పినట్లు తెలిపారు. కాగా సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో చైనాలో కరోనా వైరస్‌ను సృష్టించిందనడానికి గల అధారాలు లభ్యమవుతున్నాయి. కాగా చైనీస్ పరిశోధకుడు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
Advertisement
Next Story