- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోని విక్రమ్ ల్యాండర్..
X
బెంగళూరు : చంద్రయాన్ -3 మిషన్‌లో భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించిన విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను తాజాగా ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడార్ (DFSAR) ద్వారా చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ఫొటోను ఈ నెల 6న తీసినట్లు వెల్లడించింది.
దీన్ని శనివారం ట్విట్టర్‌లో ఇస్రో పోస్ట్ చేసింది. చంద్రుడిపై ఒక రాత్రి 14 రోజులకు సమానం. అక్కడ రాత్రి టైం ప్రారంభం కావడంతో అతిశీతల వాతావరణం ప్రభావంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు స్లీప్ మోడ్‌లోకి వెళ్ళాయి. ఈ నెల 22న చంద్రుడిపై తిరిగి లూనార్ డే ప్రారంభమవుతుంది. ఆరోజున సూర్య కిరణాల ప్రభావంతో మళ్లీ ల్యాండర్, రోవర్ మేల్కొంటాయని ఇస్రో అంచనా వేస్తోంది.
Advertisement
Next Story