- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినేట్ చివరి భేటీ.. మంత్రులకు వీడ్కోలు ఇవ్వనున్న ప్రధాని మోడీ
Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినేట్ చివరి భేటీ.. మంత్రులకు వీడ్కోలు ఇవ్వనున్న ప్రధాని మోడీ
X
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి 400 ఎంపీ స్థానాలపై కన్నేసింది. ఈ మేరకు శనివారం వివిధ రాష్ట్రాల్లో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే మరో వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుంది. సమావేశం అనంతరం మంత్రులకు మోదీ వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. కాగా, మూడో సారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అమలు చేయాల్సిన పథకాలు, ప్రణాళికలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Advertisement
Next Story