- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CA Final Result: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే సీఏ ఫైనల్ ఫలితాలు విడుదల..!
దిశ, వెబ్‌డెస్క్: చార్టడ్ అకౌంటెంట్(CA) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. నవంబర్-2024 కు సంబంధించింది పరీక్ష తుది ఫలితాల(Final Results)ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://icai.nic.in/caresult/ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్(Registration No), రోల్ నంబర్(Roll No) వంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని ఐసీఏఐ తెలిపింది. సీఏ గ్రూప్-1 ఎగ్జామ్స్ ఈ ఇయర్ నవంబర్ 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2కు నవంబర్ 9, 11, 13, 14 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు ప్రతి విభాగంలో 40 శాతం, మొత్తంగా 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. కాగా గతేడాది వరకు సీఏ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు మాత్రమే నిర్వహించేవారు. కానీ 2024-25 సంవత్సరం నుంచి ఈ పరీక్షలు ఏడాదికి మూడు సార్లు నిర్వహిస్తున్నారు.