BREAKING: నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ

by Shiva |
BREAKING: నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయబోతున్నారు. 2019 మే 24న సుప్రీం కోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉండి విశిష్ట సేవలు అందించి నేడు పదవీ విరమణ చేయబోతున్నారు. బోస్ కోల్‌కతాలోని సెయింట్ లారెన్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి బీ.కాంలో పట్టభద్రుడయ్యారు. అనంతరం సురేంద్రనాథ్ లా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ లాస్ పూర్తి చేశారు. 1985లో కలకత్తా హైకోర్టులో రాజ్యాంగ, పౌర మరియు మేధో సంపత్తి విషయాలపై తన ప్రాక్టీస్ ఆరంభించారు. జనవరి 2004లో కలకత్తా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. ఆయన మేథోసంపత్తిన గుర్తించి కొలీజియం 4 ఆగస్టు 2018న జార్ఖండ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. అనంతరం 2BREAKING: నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ

Advertisement

Next Story