- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం
BREAKING: జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదు అవుతుండటంతో ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త కార్యాలయ ఆవరణలో ఉన్న కేబుళ్లకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున్న మంటలు ఎగసిపడుతున్నాయి. అప్రమత్తమైన బీఎస్ఎన్ఎల్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
Advertisement
Next Story